సీమాంధ్ర
ఇసుక నిల్వలపై అధికారుల దాడులు
కొత్తూరు: విశాఖపట్నం జిల్లా కొత్తూరు మండలంలోని తగరంపూడి, సీతానగరం, వింకుపాలెం, గ్రామాల పరిధిలోని శారదానది పరివాహక ప్రాంతాల్లో మంగళవారం గనులు, రెవెన్యూ పోలీస్ శాఖల ఉమ్మడి బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 300లారీల ఇసుకను…
