వార్తలు
గన్నవరంలో అత్యవసరంగా ల్యాండయిన స్పెన్‌జెట్ విమానం
విజయవాడ : హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఈ రోజు ఉదయం విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తొలుత విశాఖ చేరుకున్న విమానానికి రన్‌వేపై దిగేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.…
