Wednesday, 4 November 2026

గల్లంతైన వారిలో ముగ్గురు విశాఖ జిల్లా

వార్తలు

సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లంతు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాపాల తిప్ప నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లతైనట్లు సమాచారం. ఉదయం తెప్పలో వేటకు వెళ్లిన వీరు తిరిగి రాలేదని బంధువులు ఆర్డీవోకు సమాచారం అందించారు. గల్లంతైన వారిలో…