జాతీయం
సోనియాతో కేంద్రమంత్రి బలరాంనాయక్, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతల భేటీ
న్యూఢిల్లీ : యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బలరాంనాయక్, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతలు బేటీ అయ్యారు. సీఎం కిరణ్కుమార్ రెడ్డిని మార్చొద్దని వీరు విన్నవించినట్లు తెలుస్తోంది. సోనియాతో రాష్ట్ర…
