Tuesday, 3 November 2026

గాయాలయ్యాయి.

వార్తలు

బీహార్‌లో ప్రమాదం 12 మంది మృతి

బీహార్‌: అర్వల్‌ జిల్లాలో ట్రక్కు అదుపు తన్పి ఒక ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 20 మందికి గాయాలయ్యాయి.

వార్తలు

అమెరికా గురుద్వారాలో కాల్పులు

అమెరికా: అమెరికాలోని విస్కాన్సిస్‌లో గల గురుద్వారాలో ఓ ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. రెండు తుపాకీలతో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.