సీమాంధ్ర
జగన్పై అక్రమ కేసులు ఎత్తివేసే వరకు ఉద్యమిస్తాం
వైయస్ఆర్ సిపి నేతలు డేవిడ్రాజు, వెన్నా హనుమారెడ్డి మార్కాపురం , జూలై 10 : రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, వైయస్ఆర్ సిపి అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ వైపాలెం నియోజకవర్గ వైయస్ఆర్…
