వార్తలు
గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరిన సీఎం
గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మ బాట పర్యలనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి గిద్దలూరు ఆర్ అండ్ బి అతిధిగృహంలో సీఎం బస చేశారు. చివరిరోజు పర్యలనలో భాగంగా ఒంగోలు,…
