Tuesday, 3 November 2026

గుంటూరులో ఈరోజు పేకట ఆడుతున్నారని సమాచారం అందుకుని పోలీసులు దాడిచేశారు

వార్తలు

పేకాట రాయుల్ల అరెస్ట్‌-3లక్షలు స్వాధినం

గుంటూరు: గుంటూరులో ఈరోజు పేకట ఆడుతున్నారని సమాచారం అందుకుని పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో 17మందిని అరెస్ట్‌ చేసి 3లక్షల నగదును స్దాధినం చేసుకున్నారు.