సీమాంధ్ర
గుంటూరు చేరుకున్న సీఎం
గుంటూరు : రైతు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గుంటూరు చేరుకున్నారు. నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మరికాసేపట్లో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.
