Wednesday, 4 November 2026

గుంటూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

సీమాంధ్ర

గుంటూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటల్లో ఇళ్లు తగలబడుతున్నట్లు సమాచారం.