సీమాంధ్ర
గుంటూరు జిల్లావాసులు ఏడుగురి గల్లంతు
గుంటూరు జిల్లా : చార్ధామ్ యాత్రకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన వారు ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. దుగ్గిరాలకు చెందిన మల్లేశ్వరి, మున్నంగికి చెందిన కుమారి, అమరావతికి చెందిన దంపతులతో సహా ఏడుగురు గల్లంతైనట్లు తెలిసింది.
