Wednesday, 4 November 2026

గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎస్సీ

వార్తలు

గురజాల ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. పిడుగురాళ్ల సీఐ బి. శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా రెండురోజుల క్రితం స్టేషన్‌ ముందతన అనుచరులతో ఎమ్మెల్యే ఇందోళన చేశారు. సీఐపై విమర్శలు చేయడంతోపాటు…