సీమాంధ్ర
గుంటూరు వైద్యకళాశాలలో ఎంపీఐ బృందం తనఖీలు
గుంటూరు వైద్యం : గుంటూరు వైద్య కళాశాలలో 150 నుంచి 200లకు సీట్లు పెంచాలని పంపిన ప్రతిపాదనపై భారత వైద్య మండలి తనిఖీ బృందం బుధవారం కళాశాలకు వచ్చి పరిశీలన జరుపుతోంది. డాక్టర్ పాటిల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ…
