వార్తలు
గుండ్రాతిమడుగులోనే ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి
డోన్నకల్,జనంసాక్షి : కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగులోనే ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు గుండ్రాతిమడుగులో…
