వార్తలు
షిండే వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: బోఫోర్స్ వ్వవహారం వలె బొగ్గు కుంభకోణం కూడా ప్రజల నుంచి మాయమవుతుందన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. కుంభకోణం వెలుగుచూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని, అప్పట్నుంచి ఇప్పటివరకు…
