తెలంగాణ
గృహ నిర్భందంలో పరకాల ఎమ్మెల్యే
పరకాల : తెలంగాణ బంద్‌ను పురస్కరించుకుని పరకాల పోలీసులు ఎమ్మెల్యే ములుగూరి బిక్షపతిని గృహనిర్భందంలో ఉంచారు. ఉదయం స్థానిక డీఎస్పీ ప్రభాకర్, సీఐ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని బైటకు రాకుండా చేశారు.