Wednesday, 4 November 2026

గొల్లపాడులో

వార్తలు

విజయనగరం ఘర్షణలో ఇద్దరు మృతి

విజయనగరం, నవంబర్‌ 27 : జిల్లాలోని గరివిడి మండలంలొ గొల్లపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు.…