Wednesday, 4 November 2026

గోవిందరాజస్వామి ఆలయంలో చోరి

ఖమ్మం

గోవిందరాజస్వామి ఆలయంలో చోరి

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో చోరి జరిగింది. దుండగులు స్వామివారికి చెందిన కిలోన్నర వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.