కరీంనగర్
విజయమ్మ దిష్టిబొమ్మ దహనం
సారంగాపూర్,జులై 21 (జనంసాక్షి): చేనేత రైతుల ఆత్మహత్మల నేపథ్యంలో వైఎస్ఆర్సీ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపినట్లైతేనే తెలంగాణలో వైఎస్ఆర్సీ పార్టి నాయకులను అడుగుపెట్టనిస్తామని,లేదంటే…
