కరీంనగర్
ఎపీఎల్డీఏ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం
హుజూరాబాద్ టౌన్, జూలై 21, (జనంసాక్షి):హుజూరాబాద్ మండలంలోని స్థానిక పెద్దపాపయ్యపల్లె గ్రామంలో శనివారం ఎపిఎల్డిఎ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాదవ్రావు మాట్లాడుతూ శిబిరంలో సుమారు 62పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేసినట్లు ఆయన…
