జిల్లా వార్తలు
గ్రామాలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం
సంగారెడ్డి, నవంబర్ 1 : చేగుంట మండల కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట గ్రామాలలో స్వయం సహాయక సంఘాలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రపంచబ్యాంకు బృందం సభ్యులు పరిశీలించారు. 30 దేశాలకు చెందిన 40 మంది ప్రతినిధుల బృందం కర్నాల్‌పల్లి,…
