Tuesday, 3 November 2026

గ్రామీణ పాఠశాల విద్యార్థుల్లో ప్రస్తుత సమాజం

వార్తలు

ప్రారంభమైన మీనా ప్రపంచ రేడియో

హైదరాబాద్‌: గ్రామీణ పాఠశాల విద్యార్థుల్లో ప్రస్తుత సమాజం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో యునిసెఫ్‌ చేపట్టిన మీనా ప్రపంచం రేడియో కార్యక్రమాన్ని ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ బషీరాబాగ్‌లో ఉన్న రాజీవ్‌ విద్యా మిషన్‌ కార్యాలయంలో జరిగిన…