సీమాంధ్ర
డీపీవో పరిధిలో బదలీలు కోరుతూ దరఖాస్తులు
ఖమ్మం, జూన్ 27 : జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో ఉద్యోగుల బదలీల కౌన్సెలింగ్ ఈ నెల 29న జడ్పీ కార్యాలయంలో జరుగుతుందని డీపీవో విల్సన్‌బిన్ని తెలిపారు. బదలీలను కోరుతూ 35 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేశారని అన్నారు.…
