Tuesday, 3 November 2026

గ్వాటిమాలాలలో భూకంపం : 48 మంది మృతి

అంతర్జాతీయం

గ్వాటిమాలాలలో భూకంపం : 48 మంది మృతి

శాన్‌మార్కోస్‌, గ్వాటిమాలా : మధ్య అమెరికాలోని గ్వాటిమాలా దేశంలో బుధవారం సంభవించిన భూకంపంలో 48 మంది చనిపోయారు. మరో వంద మంది ఆచూకీ తెలియడం లేదు. ఇది కాక ఇంకా వందల మందికి గాయాలయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప…