హైదరాబాద్
ఘనంగా తెలంగాణ మహిళా ధూం…ధాం..!
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ మహిళల ధూం…ధాం…! ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాకారుల ఆటాపాటలతో ధూం…ధాం కొనసాగింది. ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని…
