హైదరాబాద్
ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 92వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు, కంతేటి సత్యనారాయ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులోని…
