వార్తలు
సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
హైదరాబాద్: సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా నేతలు ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కావడానికి చోటుచేసుకున్న పరిణామాల్ని పాఠ్యాంశంగా తీసుకురావాలని డిమాండ్చేశారు. తెలంగాణ వమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించేందుకు…
