వార్తలు
సీమాంద్ర, తెలంగాణ నేతలతో చంద్రబాబు మూడు గంటల పాటు చర్చలు
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియ రేపు సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రం పార్టీలోని సామాంద్ర, తెలంగాణ నేతలు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు సుమారు మూడు గంటల…
