Featured News
చంద్రబాబు తెలంగాణకు మోసం చేయలేదట ! సుప్రీంలో పిటీషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, జూలై 3 : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ చంద్రబాబుపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. రాజకీయ…

