Wednesday, 4 November 2026

చంద్రబాబు బతుకు బస్టాండే: హరీష్‌రావు

హైదరాబాద్

చంద్రబాబు బతుకు బస్టాండే: హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎన్నిస్టంట్లు మార్చినా ప్రజలు నమ్మరని ఇక బాబు బతుకు బస్టాండేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తన పాలనలో కళ్లుడిపోలు మూసివేయించి గీత కార్మికుడు బతుకులు బజారు పాలు చేసిన బాబు…