తెలంగాణ
చట్టాల అమలు కీలకమన్న స్వచ్ఛంద సంస్థలు
హైదరాబాద్: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు రక్షణ లేకపోవడం వ్యవస్థ బలహీనతకు నిదర్శనమని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.…
