ముఖ్యాంశాలు
వాహనదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ, జూన్ 13 : వాహనదారులకు శుభవార్త… రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోలు లీటరు ధర మరో రెండు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడయిల్ ధరలు తగ్గడంతో చమురు సంస్థలు…
