వార్తలు
రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలి: మత్రి కన్నా
హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు ఖర్చు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆయన…
