ఆదిలాబాద్
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి
ఆదిలాబాద్, జూలై 26 : పేదలకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకాల అమలు విషయమై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ…
