సీమాంధ్ర
వీసీని రీకాల్ చేయాలి
కడప, జూలై 25 : యోగివేమన విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రవేశాలలో రిజర్వేషన్ల ఉల్లంఘనకు కారణమైన వైస్ చాన్స్‌లర్ రామచంద్రారెడ్డిని రీకాల్ చేయాలని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి డిమాండ్ చేశారు. పిహెచ్‌డి సీట్లను రామచంద్రారెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు.…
