Featured News
చలిపంజాకు విలవిల
న్యూఢిల్లీ, జనవరి 5 (జనంసాక్షి) : చలిపులిలా పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సున్నా, మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అన్ని ఇళ్లలోనూ చలిమంటలు వెలుగుతూనే ఉన్నాయి. అయినా…

