Monday, 16 November 2026

చావర్షాకాలంలోనూ కరెంటు కోతలు విధిస్తున్న ఘనత కేంద్ర

వార్తలు

రాష్ట్రం ఆధోగతికి సోనియానే కారణం

విశాక: చావర్షాకాలంలోనూ కరెంటు కోతలు విధిస్తున్న ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందని తెదేపా ఆరోపించింది. రాష్ట్రం అంధకారంలో కూరు కుపోవటానికి, పారిశ్రామికవేత్తలే, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు జైళ్లకు వెళ్లడానికి సోనియాగాంధీయే కారణమని ఆ పార్టీ సీనియర్‌ నేత…