Saturday, 21 November 2026

చిట్యాల

వార్తలు

రవాణశాఖ అధికారిని బస్సు తో ఢీ కొట్టడానికి యత్నించిన డ్రైవర్‌

నల్గొండ : చిట్యాల, రామన్నపేట దారిలో పాఠశాలల బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ ఎంవీఐ శాస్త్రీని ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌ బస్సుతో ఢీ కొట్టడానికి ప్రయత్నించాడు. పరిస్థితి గమనించిన ఆయన పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇతని…