Wednesday, 4 November 2026

చిత్తూరు జిల్లాలోని బంగారు గనుల తవ్వకాల్లో సీఎంకి తనకు మధ్య ఎటువంటి విబేధలు లేవని

వార్తలు

ముఖ్యమంత్రికి నాకు మధ్య విభేదాల్లేవు:మంత్రి గల్లా అరుణ

విశాఖపట్నం: చిత్తూరు జిల్లాలోని బంగారు గనుల తవ్వకాల్లో సీఎంకి తనకు మధ్య ఎటువంటి విబేధలు లేవని    అరుణకుమారి స్పష్టం చేశారు. రాత్రి ఇసుక తయారీపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించేందుకు విశాఖ వచ్చిన ఆమె విలేకర్లతో మట్లాడారు. ఆరవై…