హైదరాబాద్
సీపీడీసీఎల్ సీఎండీతో చిన్నపరిశ్రమల అసోసియేషన్ నేతల భేటీ
హైదరాబాద్: సీపీడీసీఎల్ సీఎండీ అనంతరాముతో చిన్నపరిశ్రమల అసోసియేషన్ నేతలు నేడు భేటీ అయ్యారు. విద్యుత్ సరఫరా చేయకపోతే పరిశ్రమలు మూసివేస్తామని, ఆందోళన చేస్తామని చిన్న పరిశ్రమల అసోసియేషన్ ఆయనకు తెలియజేసింది. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చిన్న పరిశ్రమల అసోసియేషన్…
