వార్తలు
ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన గుర్తుతెలియని వ్యక్తులు
మదనపల్లి: మదనపల్లి మండలంలోని చిన్నాయన చెరువు పల్లెలో శనివారం రాత్రి సుధాకర్ రెడ్డి(40), లక్ష్మినారాయణ(28) దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన రామకృష్ణరెడ్డికి సుధాకర్‌రెడ్డికి మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రామకృష్ణరెడ్డి మూడు రోజుల క్రితం…
