Tuesday, 3 November 2026

చిన్న రాష్ట్రాలు ఏర్పడితే నక్సల్స్‌ సమస్య పెరిగి పోతుందని తన దృష్టికి వచ్చిందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌

హైదరాబాద్

సుశీల్‌ కుమార్‌ షిండేది విధానపరమైన ప్రకటన కాదు: కోదండరాం

హైదరాబాద్‌: చిన్న రాష్ట్రాలు ఏర్పడితే నక్సల్స్‌ సమస్య పెరిగి పోతుందని తన దృష్టికి వచ్చిందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం స్పందించారు. అది ఆయన విలేకరులు అడిగిన…