వార్తలు
తెలంగాణ వాదం వచ్చినప్పుడల్లా ఇతర ప్రాంతాల డిమండ్లు తెరపైకి తేవడం సరికాదు: తెరాస
హైదాబాద్: తెలంగాణ వాదం ముందుకు వచ్చినప్పుడల్లా ఇతర ప్రాంతల డిమాండ్లు తెరపైకి తేవడం సరికాదని తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు అన్నారు. రాయలసీమ రాష్ట్రం అంటూ మాట్లాడుతున్న తెదేపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీలినం కాకముందు…
