వార్తలు
రేపటినుంచి రంజాన్ ఉపవాసాలు షురూ
హైదరాబాద్: చెన్నై, మైసూర్‌ల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్ కమిటీ తెలిపింది.
హైదరాబాద్: చెన్నై, మైసూర్‌ల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్ కమిటీ తెలిపింది.
చెన్నై : ఏసీబీ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు కానీ సమన్లు కానీ అందలేదనితమిళనాడు రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య స్పష్టం చేశారు. తనకు ఒక వేళ నోటీసులు అందింతే వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అప్పుడే తగిన…