సీమాంధ్ర
13మంది మృతదేహాల వివరాలివే..
నెల్లూరు, జూలై 31 : సోమవారం నాటి దుర్ఘటనలో మరణించిన 13 మృతదేహాలను వారి బంధువులకు రైల్వే అధికారులు మంగళవారం ఉదయం అప్పగించారు. షాలిని (23), ఎస్.జస్వని (23), ఎన్.జగన్నాథన్ (45), పల్లవి (49), వెంకటరమణ (60), నాగారాణి…
