Tuesday, 3 November 2026

చెయ్యి తొలగింపు

హైదరాబాద్

శివకుమార్‌ కాలు, చెయ్యి తొలగింపు

హైదరాబాద్‌: ఓయూ విద్యార్ధిని అరుణ హత్య కేసులో నిందితుడు శివకుమార్‌ కాలు, చెయ్యిని వైద్యులు తొలగించారు. విద్యార్ధిని హత్య అనంతరం పుణెకు వెళ్లిన నిందితుడు శివకుమార్‌ వారం రోజుల క్రితం రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.…