వార్తలు
నెక్లెస్‌రోడ్‌లో 30 నల తెలంగాణ జాతర జరుపుకుందాం: నాగం
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో 30న నెక్లెస్‌రోడ్‌లో తెలంగాన జాతర జరుపుకుందామని ఎమ్మెల్యే నాగర జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వేలాదిగా తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు తరలివచ్చి మార్చ్ విజయవంతం చేయాలని కోరారు. ఇంటికో మనిషి, చేతికో జెండా…
