వార్తలు
చేపల చెరువుల రైతులను ఆదుకుంటాం: సీఎం
విజయవాడ: చేపల చెరువుల రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన మండవల్లి మండలం చావలిపాడులో చేపల చెరువు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…
