వార్తలు
రాష్ట్ర ఈము పక్షుల పెంపకందారుల మహాసభకు విశేష స్పందన
హైదరాబాద్: నగరంలోని నాగోల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈము రైతుల ఆధీకృత సమాఖ్య ప్రథమ వార్షికోత్సవ మహాసభను ఈరోజు నిర్వహించారు. జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచి కూడా రైతులు అధిక సంఖ్యలో ఈ సభకు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య…
