వార్తలు
జగన్ అరెస్ట్‌కు వాయలర్ రవి కారణం
జగన్‌ను అరెస్ట్ చేయాడానికి కాంగ్రెస్‌నేత వాయలర్ రవి కారణమని వైకాపా అధికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఉప ఎన్నికల్లో భారి మెజార్టీతో గెలుపోందడం నిజంగా ఇది ఘనమైన విజయమని మూడు స్థానాల్లో ఓడి మేము గెలిచామని నైతాకంగ…
